బోని కొట్టి బిక్షం అడిగిన బిక్షగాడు …..!
“దర్మం చేయండి బాబు !”అన్నాడు బిక్షగాడు షాప్ యజమానితో.
” షాప్ తీసిందే ఇప్పుడు అయ్యా ,బోని కూడా అవలేదు ఇంకా!” చెప్పాడు యజమాని .
” అలాగా బాబు అయితే ఈ పది పైసలు తీసుకుని ఒక బీడి ఇవ్వండి “ఆ తరువాతే మీరు ఎంత ఇవ్వాలనుకుంట్టునారో అంతే ధర్మం చేయండి !అన్నాడు బిక్షం ఎత్తే అతను
0 comments:
Post a Comment