ADD TOP MENU CODE HERE

[youtube]http://www.youtube.com/watch?v=hsxJAZTla5Y[/youtube]

Manchu Vishnu in Radio Mirchi
0
[youtube]http://www.youtube.com/watch?v=1DUR-cuHx84[/youtube]

Maheshbabu advertising For South India Shopping Mall
0
[youtube]http://youtu.be/OvMpyvAxg2k[/youtube]

0
[youtube]http://www.youtube.com/watch?v=bTlEFsF5-cQ[/youtube]

Ninne Pelladatha Full Movie
0
[youtube]http://www.youtube.com/watch?v=0rGyDlWi3vc[/youtube]

Mistakes are part of human. A boy makes mistake for a good cause which is correct.
TRUE AND FALSE ARE ONE AND THE SAME" in few situations.
0
[youtube]http://www.youtube.com/watch?v=b3Ns4mnWNZY[/youtube]

Rebel Star Prabhas Tamanna's Rebel Latest Telugu Movie Theatrical Trailer With HD Quality
0
[youtube]http://www.youtube.com/watch?v=LjSECEN6AnU[/youtube]

Wanna Embed :
<object data="http://jarisflvplayer.org/files/JarisFLVPlayer.swf" height="360px" id="VideoPlayer" type="application/x-shockwave-flash" width="640px"><param name="menu" value="false"><param name="scale" value="noScale"><param name="allowFullscreen" value="true"><param name="allowScriptAccess" value="always"><param name="bgcolor" value="#000000"><param name="quality" value="high"><param name="wmode" value="opaque"><param name="flashvars" value="source=http://www.youtube.com/watch?v=LjSECEN6AnU&amp;type=video&amp;streamtype=youtube&amp;controltype=1&amp;duration=329&amp;poster=http://img.youtube.com/vi/LjSECEN6AnU/0.jpg&amp;aspectratio=&amp;autostart=false&amp;logo=https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhvvfKMC-2gCTP0drtGeRZZz3Xbi4lZytPfBqSbLUwTuXw3DTgeLImkNrqRXxnYcpxZkfgOYofiT554zu3IiCaPlILIbcpfsreT9edtsDjA-C4pJYQiG8eHMrMEnnn_R8asYydncSWGHLQ/s798/telugueyelogo+copy.png&amp;logoposition=top right&amp;logoalpha=100&amp;logowidth=130&amp;logolink=http://telugueye.blogspot.in/&amp;hardwarescaling=false&amp;controls=true&amp;darkcolor=000000&amp;brightcolor=4c4c4c&amp;controlcolor=FFFFFF&amp;hovercolor=67A8C1&amp;seekcolor=D3D3D3&amp;jsapi=true"></object>
0

జీవితం ఒక పయనం,
మనుసులా మతిస్తిమితం.
ఎడారిలో ఎండమావిలా బంధం,
బాటలో బాటసారిలా శాశ్వతం.
నిన్ను నువ్వు తెలుసుకో,
నిన్ను నిన్నుగా మలుచుకో.
జననం నీకు తెలిపి రాలేదు,
మరణం నీకు చెప్పి రాలేదు.
ఆశల వలయాలు అనేకం,
అందుకో ఒక సుందర స్వప్నం.
నిద్రమత్తులో నీకున్నది బ్రాంతి,
అది తెలుసుకున్నప్పుడే నీకు క్రాంతి.
అపకారం కారాదు అర్ధం,
పరోపకారం కావాలి పరమార్ధం.
ఓటమి గెలుపుకి తొలిమెట్టు అనుకో,
విజయాన్ని ఆస్వాదించు ఎగిసే ఉత్సాహంతో.
By : SJ
0

పూరి దర్శకత్వం లో పవన్ కళ్యాన్ హీరో గా రూపొందుతున్న చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు”. అనధికారికంగా వెలువడిన సమాచారం ప్రకారం నిర్మాతలు ఈ చిత్రాన్ని 11th అక్టోబర్ న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ ని సెప్టెంబర్ 3వ వారం లో విడుదల చేయనున్నట్టు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
అలాగే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగష్టు 22) న అభిమానుల సమక్షంలో విడుదల చేయటానికి పవన్ కళ్యాన్ బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. తమన్నా, ప్రకాష్ రాజ్, ఇలా ముఖ్య పాత్ర దారులుగా నటిస్తున్న ఈ చిత్రం, మీడియా పై ఒక సెటైర్ గా ఉండబోతుంది అని ఇప్పటికే సమాచారం. బద్రి తర్వాత ఇంత కాలానికి మల్లి పూరి, పవన్ కలయికలో వస్తున్నచిత్రం కాబట్టి అభిమానులలో బాగా ఆసక్తి నెలకొంది.
All the best to Poori Jagannath & Pavan Kalyan.

English Summary:
Pawan Kalyan’s ‘Cameraman Gangatho Rambabu’ movie’s launch date has unofficially confirmed as 11th October by the producers of the film. Also, it is reliably learnt that the makers are planning to release the audio of the movie in the 3rd week of September in Dubai. On the other hand, the first look of the movie will be released on either 22nd August or on 2nd September.
0

శపించని నన్ను నా గతం,
ఆలస్యమయిందని తనకు నీ పరిచయం.
నువ్వేనట ఇకపై నా జీవితం,
శాపమయినా వరంలా తోచింది ఈ క్షణం.
ప్రేమ ఎలా పుడుతుంది, ఎలా దూరమవుతుందో ఎవ్వరము చెప్పలేము. అలా చెప్పగలిగితే అందరమూ దేవుల్లమే. అలాంటి కథకే అందాల రాక్షసి అని పేరు పెట్టి పరిచయం చేస్తూ, తను కూడా పరిచయమయ్యాడు హను రాగవపూడి. మణిరత్నం, గౌతమ్ మీనన్, శేకర్ కమ్ముల లాంటి మేటి దర్శకుల చిత్రాలు, వారి చిత్ర సన్నివేశాలు ఎలా ప్రేక్షకులను అలరిస్తాయో అలాంటి చిత్రాన్ని కొత్తదనంతో కలిపి అందివ్వాలనుకున్నాడు ఈ నూతన దర్శకుడు.
ఇక కథ లోకి వెళితే డబ్బుని, పలుకుబడిని వదిలేసి హాయిగా జీవితం గడుపుతున్న గౌతమ్(రాహుల్) ఒక రోజు అనుకోకుండా మిథునని(లావణ్య) చూసి ప్రేమలో పడుతాడు. ఆత్మహత్య ప్రమాదం నుండి మిథునని(లావణ్య) కాపాడుకుని పెళ్లి చేసుకుందాం అనుకునే సరికి మిథున ఇంతకు ముందే సూర్యతో(నవీన్) ప్రేమలో పడ్డ విషయం తెలుసుకుంటాడు గౌతమ్. కాని సూర్య(నవీన్) చనిపోవటం తో మెల్ల మెల్లగా అతని జ్ఞాపకాలను మరిచిపోయి గౌతమ్ ని పెల్లిచేసుకోవటానికి ఇష్టపడుతుంది మిథున(లావణ్య). కాని కథలో అప్పుడే ట్విస్ట్ మొదలవుతుంది. మితునను(లావణ్య) ఒక దేవతలా భావించి గుడి కట్టి పూజిస్తున్న సూర్యను(నవీన్) గౌతమ్ గుర్తిస్తాడు. సూర్య బ్రతికే ఉన్నాడన్న విషయం తెలుసుకున్న గౌతమ్(రాహుల్) మిథునకు విషయాన్ని తెలియజేస్తాడు.
ఇక అప్పుడు ఏం జరుగుతుంది, మిథున ఎవరి ప్రేమను అంగీకరిస్తుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అనేది మాత్రం మీరు తెర మీద చూడాల్సిందే.
“+” మాటల్లో తెలుగుదనం ఉట్టిపడటం, చిత్రీకరణ బాగుండటం, అక్కడక్కడ కవితలను వినిపించటం, మ్యూజిక్ అందరిని ఆకర్షించటం,
“-” ఫస్ట్ హాఫ్ లో కథ చాల నెమ్మదిగా నడవటం, అలాగే మామూలు ప్రేక్షకుడు అర్ధం చేసుకోలేనంతగా ట్విస్ట్ లు ఉండటం, అసలు కామెడీ ట్రాక్ లేకపోవటం, గౌతమ్ మాటలు బాగా అరిచినట్టు ఉండటం, ఇంకా స్టొరీ లో పంచ్ లైన్స్ లేకపోవటం.
0

ఈ మధ్యనే “ఈగ” తో హిట్ కొట్టిన నాని మంచి హుషారు మీద ఉన్నాడు. సెలెక్టివ్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచుకున్న నాని, ప్రస్తుతం తన మ్యారేజ్ బిజి లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చక్కని విషయానికి ట్విట్టర్ తోడయింది. తన కు, తన ప్రియురాలు అంజు కి ఈ ఆదివారం ఎంగేజ్ మెంట్ అయినట్టుగా ప్రకటించాడు.
ఇదిలా ఉంటే ఇంతకూ ముందు అంజు కి, తనకు మధ్యన ప్రేమ వ్యవహారాన్ని ఖండించిన నాని ఇప్పుడు ఆ అమ్మయితోనే మ్యారేజ్ కి సిద్దమవటం విశేషం. ఈ అమ్మాయి తనకు fecebook ద్వారా పరిచయం అని సిని వర్గాల సమాచారం. అయితే ఇంకా నాని వారిరువురి పరిచయాలను మీడియా కు చెప్పక పోవటం తో అంతటా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం గ్రేట్ డైరెక్టర్ గౌతం మీనన్ దర్శకత్వం లో “ఎటో వెళ్ళిపోయింది మనసు” చిత్రం లో, అలాగే కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న”పైసా” చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే సముద్ర ఖని దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రానికి ‘జెండాపై కపిరాజు’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇప్పుడు మరి నాని చేతిలో 3 చిత్రాలు ఉన్నట్టేగా.
Congratulations & All the very best to NAANI :)

English Summery:
‘Thank you all for all the love nd wishes .. Here’s anju nd me .. Engagement pic for u :) ’
0

Prabhas Rebel First Look Posters
0

టాలీవుడ్ నెం.1 డైరెక్టర్ రాజమౌళి ‘ఈగ’ చిత్రంతో తన స్థాయిని బాగా పెంచుకున్నాడు. ఎలాంటి చిత్రాన్నయినా కూడా తాను హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్నాడు. ఈ చిత్రం అనంతరం రాజమౌళి ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు. సరికొత్త కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తునారన్న విషయం అందరికి తెలిసిందే.
ప్రభాస్ చిత్రం తర్వాత దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ ప్రాజెక్టుకు ప్లాన్ చేసుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి. ఈ మేరకు సూపర్ స్టార్ రజనీకాంత్ కు సరిపోయే స్టోరీ ఒకటి తయారు చేసే పనిలో ఉన్నాడట. దాదాపు రూ. 100 కోట్లకు పైననే అంచనాతో ఆ సినిమాకు సంబంధించి ప్రణాళిక వేసుకుంటున్నాడట జక్కన్న.
రజనీకాంత్ ని చిన్నప్పటి నుంచి చూస్తూ, నటనని అభిమానిస్తూ అభిమాని అయిన రాజమౌళి….ఈగ చిత్రం ద్వారా స్వయంగా రజనీతో మెప్పు పొందారు. ఇదే అదునుగా రజనీ ఆశ్యర్యానికి గురయ్యే స్టోరీ, స్క్రిప్టుతో ఆయన్ను కలిసేందుకు రెడీ అవుతున్నాడని, రజనీ ఓకే చెబితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు మార్గం సుగమం అయినట్లే అని అంటున్నారు.
రజనీతో సినిమా చేయడం ద్వారా రాజమౌళి ఆలిండియా టాప్ డైరెక్టర్ శంకర్ ను బీట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో? ఏం జరుగబోతోందో వేచి చూద్దాం.
All the best to Director Rajamouli

English Summery:
Sources reveal that Director Rajamouli is sitting in front of his storyboard and chalking up a new line. This is being made keeping in mind none other than superstar Rajinikanth. Yes, it is heard that Rajamouli is a fan of the superstar from his childhood and working with Rajini is his dream project. Buzz is that an estimated Rs 120 crores would be the budget for this movie.
0


“దర్మం చేయండి బాబు !”అన్నాడు బిక్షగాడు షాప్ యజమానితో.
” షాప్ తీసిందే ఇప్పుడు అయ్యా ,బోని కూడా అవలేదు ఇంకా!” చెప్పాడు యజమాని .
” అలాగా బాబు అయితే ఈ పది పైసలు తీసుకుని ఒక బీడి ఇవ్వండి “ఆ తరువాతే మీరు ఎంత ఇవ్వాలనుకుంట్టునారో  అంతే  ధర్మం చేయండి !అన్నాడు బిక్షం ఎత్తే అతను
0