నని అంజు ఎంగాగేమేంట్
ఈ మధ్యనే “ఈగ” తో హిట్ కొట్టిన నాని మంచి హుషారు మీద ఉన్నాడు. సెలెక్టివ్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచుకున్న నాని, ప్రస్తుతం తన మ్యారేజ్ బిజి లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చక్కని విషయానికి ట్విట్టర్ తోడయింది. తన కు, తన ప్రియురాలు అంజు కి ఈ ఆదివారం ఎంగేజ్ మెంట్ అయినట్టుగా ప్రకటించాడు.
ఇదిలా ఉంటే ఇంతకూ ముందు అంజు కి, తనకు మధ్యన ప్రేమ వ్యవహారాన్ని ఖండించిన నాని ఇప్పుడు ఆ అమ్మయితోనే మ్యారేజ్ కి సిద్దమవటం విశేషం. ఈ అమ్మాయి తనకు fecebook ద్వారా పరిచయం అని సిని వర్గాల సమాచారం. అయితే ఇంకా నాని వారిరువురి పరిచయాలను మీడియా కు చెప్పక పోవటం తో అంతటా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం గ్రేట్ డైరెక్టర్ గౌతం మీనన్ దర్శకత్వం లో “ఎటో వెళ్ళిపోయింది మనసు” చిత్రం లో, అలాగే కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న”పైసా” చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే సముద్ర ఖని దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రానికి ‘జెండాపై కపిరాజు’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇప్పుడు మరి నాని చేతిలో 3 చిత్రాలు ఉన్నట్టేగా.
Congratulations & All the very best to NAANI 
English Summery:
‘Thank you all for all the love nd wishes .. Here’s anju nd me .. Engagement pic for u
’
0 comments:
Post a Comment