కెమెరామెన్ గంగతో రాంబాబు విడుదల తేది
పూరి దర్శకత్వం లో పవన్ కళ్యాన్ హీరో గా రూపొందుతున్న చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు”. అనధికారికంగా వెలువడిన సమాచారం ప్రకారం నిర్మాతలు ఈ చిత్రాన్ని 11th అక్టోబర్ న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ ని సెప్టెంబర్ 3వ వారం లో విడుదల చేయనున్నట్టు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
అలాగే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగష్టు 22) న అభిమానుల సమక్షంలో విడుదల చేయటానికి పవన్ కళ్యాన్ బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. తమన్నా, ప్రకాష్ రాజ్, ఇలా ముఖ్య పాత్ర దారులుగా నటిస్తున్న ఈ చిత్రం, మీడియా పై ఒక సెటైర్ గా ఉండబోతుంది అని ఇప్పటికే సమాచారం. బద్రి తర్వాత ఇంత కాలానికి మల్లి పూరి, పవన్ కలయికలో వస్తున్నచిత్రం కాబట్టి అభిమానులలో బాగా ఆసక్తి నెలకొంది.
All the best to Poori Jagannath & Pavan Kalyan.
English Summary:
Pawan Kalyan’s ‘Cameraman Gangatho Rambabu’ movie’s launch date has unofficially confirmed as 11th October by the producers of the film. Also, it is reliably learnt that the makers are planning to release the audio of the movie in the 3rd week of September in Dubai. On the other hand, the first look of the movie will be released on either 22nd August or on 2nd September.
0 comments:
Post a Comment